పహల్గాం ఉగ్ర దాడిపై యోగా గురు బాబా రాందేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మతం అడిగి అమాయకులను చంపిన ఘటన దారుణమైనదన్నారు. ఉగ్రవాదుల నుంచి తాము వేరని చెప్పాలంటే ముస్లిం సమాజం ఈ దాడిని ఖండించాలన్నారు. హింసను నమ్మే కొంతమంది మతాచారాలు శాంతికి విరుద్ధంగా ఉన్నాయని, అటువంటి పరిస్థితుల్లో యోగా, ఆధ్యాత్మికతే శాంతి స్థాపనకు మార్గమవుతాయని తెలిపారు. భారత్ పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్తుందని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు.
#BabaRamdev #PahalgamAttack #India #Pakistan #National #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️